మళ్లీ హైటెన్షన్ మ్యాచ్, అదరగొట్టిన అక్షర్ *Cricket | Telugu OneIndia

  • 2 years ago
IND vs WI: Axar Patels Help India Beat West Indies by 2 Wickets to Clinch Series

వెస్టిండీస్ గడ్డపై టీమిండియా జోరు కొనసాగుతోంది. ఆదివారం జరిగిన రెండో వన్డేలోనూ భారత్ 2 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఫలితంగా మూడు వన్డేల సిరీస్‌ను మరో మ్యాచ్ మిగిలుండగానే 2-0తో కైవసం చేసుకుంది. తొలి వన్డే తరహాలోనే ఆఖరి వరకు ఉత్కంఠగా సాగిన మ్యాచ్‌లో మళ్లీ భారతే పై చేయి సాధించింది.

#INDvWI
#Cricket
#AxarPatel
#National

Recommended