Skip to playerSkip to main contentSkip to footer
  • 7/24/2022
Happy Birthday KTR:Megastar Chiranjeevi and tollywood heros,Party Leaders And Many others wishes to minister KTR on his birthday.

తెలంగాణ మంత్రి,టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు ప్రముఖులు జన్మదిన శుభాకాంక్షలు చెబుతున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో భారీ వర్షాలు,వరదల కారణంగా జన్మదిన వేడుకలకు కేటీఆర్ దూరంగా ఉండాలని నిర్ణయించారు. తన జన్మదినం నాడు వరదలతో ఇబ్బందుల్లో ఉన్న వారికి సాయం చేయటమే అభిమానులు తనకు ఇచ్చే బహుమతి అని కేటీఆర్ నేతలకు సూచించారు.

#HappyBirthdayKTR
#MinisterKTR
#KCR

Category

🗞
News

Recommended