ఆటో నడిపిన మంత్రి రోజా.. తిరుపతిలో సందడి

  • 2 years ago
తిరుపతి కలెక్టరేట్ వద్ద నాలుగో విడత వైఎస్సార్ వాహన మిత్ర పథకాన్ని ప్రారంభించి అనంతరం ఖాకీ చొక్కా వేసుకుని ఆటో నడిపిన మంత్రి రోజా.. వెనుక సీట్లో కూర్చున్న ఎంపీ గురుమూర్తి. నువ్వు మాట మీద నిలబడవని తెలుసు.. అసలు ఒక్క కాలు మీదే కాదు, రెండు కాళ్ల మీదా నువ్వు సక్రమంగా నిలబడలేవని తెలుసు.. జనసేనాని పవన్ కళ్యాణ్‌పై మంత్రి రోజా ఆగ్రహం.

Recommended