Skip to playerSkip to main contentSkip to footer
  • 7/13/2022
ఎడతెరిపిలేని వర్షాలతో హుస్సేన్ సాగర్ లో వరదనీరు భారీగా పెరుగుతోంది. ఇప్పటికే ప్రమాద స్థాయి దాటి సాగర్ లో వరద ప్రవహించడంతో అధికారులు అప్రమత్తమైయ్యారు. ముంపు ప్రమాదం ఉండే ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించారు.

Category

🗞
News

Recommended