తెలంగాణలో మళ్లీ పెరిగిన కరోనా కేసులు,హైదరాబాద్‌లోనే అత్యధికంగా *Health | Telugu OneIndia
  • 2 years ago
Coronavirus In India: COVID Cases In Telangana Update | తెలంగాణ రాష్ట్రంలో మరోసారి కరోనా వైరస్ కేసులు భారీగా పెరిగాయి. తెలంగాణలో కరోనావైరస్ మహమ్మారి డేంజర్ బెల్స్ మోగిస్తోంది.తాజాగా, మరోసారి 500కుపైగా కరోనా కేసులు నమోదయ్యాయి. ఇంతకుముందు రోజుతో(448) పోలిస్తే కొత్త కేసులు భారీగా పెరిగాయి.తెలంగాణలో గడిచిన 24 గంటల్లో 27,249 కరోనా పరీక్షలు నిర్వహించగా కొత్తగా 562 మందికి కరోనా సోకినట్లు తేలింది. అత్యధికంగా హైదరాబాద్ నగరంలో 329 కేసులు నమోదయ్యాయి. రంగారెడ్డి జిల్లాలో 60, మేడ్చల్ మల్కాజిగిరిలో 52 కేసులు వెలుగుచూశాయి.

#coronavirus
#Telangana
#COVIDCasesInTelangana

Recommended