Skip to playerSkip to main contentSkip to footer
  • 7/10/2022
లక్షాలాదిగా తరలివచ్చారు. మీ వెనుక మేం ఉన్నామని కార్యకర్తలు భరోసా ఇచ్చారు. 2024లో సీట్లు, ఓట్లు ఎక్కువ రావాలని చెప్పారు. 2024లో ఎవరైనా సంక్షేమానికి, రాష్ట్ర ప్రయోజనాలకు వ్యతిరేకంగా ఓటేసినట్లే. ప్రతిపక్షాలు కుళ్లబొడిచే ప్రయత్నిస్తారు. తెల్లారిలేస్తే మమ్మల్ని విమర్శిస్తున్నారు. మా వాణి, బాణిని విన్పించారు. నూటుకు నూరు మార్కులు సాధించాలని కోరుకుంటాం. అందుకే మేం ఫస్ట్ క్లాస్ బ్యాచ్. అన్నీ సీట్లు గెలవాలని కోరుకోవడంలో తప్పేముంది. - ఎమ్మెల్యే కన్నబాబు. వరుణుడు కూడా మాకు సహకరించాడు. కరోనా వల్లే ప్లీనరీ పెట్టలేకపోయాం. ప్రతి కార్యకర్తలో ఆనందం వ్యక్తం అవుతోంది. గెలిచాక మొదటి ప్లీనరీ సో అందరూ హ్యాపీగా ఉన్నారు. 175 ఎమ్మెల్యేలే కాదు 25 ఎంపీలు కూడా గెలుస్తామని ABP Desam ప్రతినిధి Goparaju కి ఇచ్చిన Face to Faceలో YSRCP MLA Kannabau, MP Vanga Geetha లు చెప్పారు.

Category

🗞
News

Recommended