ప‌వ‌న్‌క‌ల్యాణ్‌ను క‌లిసిన వైసీపీ ఎమ్మెల్యేలు,ఎన్నిక‌ల స‌మ‌యానికి జ‌న‌సేన గూటికి? *Politics

  • 2 years ago
Andhra Pradesh: Some of YCP MLAs meet Pawan Kalyan ahead of early elections talk | ముఖ్య‌మంత్రి జ‌గ‌న్మోహ‌న్‌రెడ్డి ముంద‌స్తు ఎన్నిక‌ల‌కు వెళ్లే ఆలోచ‌న చేస్తున్న‌ట్లు ఎప్ప‌టినుంచో వార్త‌లు వ‌స్తున్నాయి. గ‌డ‌ప గ‌డ‌ప‌కు మ‌న ప్ర‌భుత్వం కార్య‌క్ర‌మం పూర్త‌వ‌గానే ఏ క్ష‌ణంలోనైనా ఎన్నిక‌ల షెడ్యూల్ రావచ్చ‌ని వైసీపీ వ‌ర్గాలే భావిస్తున్నాయి. దీంతో ఎమ్మెల్యేలు ముందు జాగ్ర‌త్తగా ప్ర‌ణాళిక‌లు ర‌చించుకుంటున్నార‌ని, పార్టీమీద వ్య‌తిరేక‌త ఉంటే తాము గెల‌వ‌డం క‌ష్ట‌మ‌ని, అందుకే ప‌వ‌న్‌క‌ల్యాణ్‌ను క‌లిసిన‌ట్లుగా ఆ ఎమ్మెల్యేల అనుచ‌రులు చెబుతున్నారు.

#pawankalyan
#YSRCP
#Elections

Recommended