థైరాయిడ్‌ వస్తే గర్భిణీలు ఏయే జాగ్రత్తలు తీసుకోవాలి

  • 2 years ago
థైరాయిడ్ సమస్యకు గర్భిణీలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? థైరాయిడ్ సమస్య ఎందుకు వస్తుంది? గర్భంతో ఉన్నప్పుడు థైరాయిడ్ సమస్య వస్తే ఏమవుతుంది? థైరాయిడ్ సమస్య గర్భంపై ప్రభావం చూపిస్తుందా? గర్భిణీలు థైరాయిడ్ సమస్యను నిర్లక్ష్యం చేస్తే ఏమవుతుంది? హైపో థైరాయిడ్‌కీ హైపర్ థైరాయిడ్‌కీ తేడా ఏంటి? గర్భిణీలకు థైరాయిడ్ ఉంటే డాక్టర్లు ఎలాంటి టెస్టులు చేస్తారు? ఎలాంటి మందులు ఇస్తారు? ఎలాంటి ఆహారం తీసుకోవాలి? ఇలాంటి సందేహాలకు సమాధానాలను ఆబ్స్‌టెట్రీషియన్, గైనకాలజిస్ట్ కన్సల్టెంట్ డాక్టర్ అనూష రెడ్డి ద్వారా తెలుసుకుందాం.