వెనక్కు తగ్గిన రఘురామ.. భీమవరం టూర్ రద్దు

  • 2 years ago
హైదరాబాద్ బేగంపేట రైల్వేస్టేషన్‌లో రఘురామరాజు బృందం రైలు దిగిపోయింది. భీమవరం వెళ్లేందుకు ఆయన లింగంపల్లి వద్ద నర్సాపురం ఎక్స్ ప్రెస్‌ ఎక్కారు. అయితే బేగంపేట రైల్వేస్టేషన్‌లో రఘురామరాజు రైలు దిగిపోయారు. ఆయనతో ఉన్న నేతలు హైదరాబాద్‌లోని రఘురామ ఇంటికి వెళ్లారు.

Recommended