తెలుగు భాషా రుచిని నేటి తరానికి తెలియజేయాలని ఏదైనా వినూత్నంగా చేయాలని భావించాడు. ప్రపంచంలో ఎవరూ రాయనంత పెద్ద గ్రంథం అతి తక్కువ సమయంలో పూర్తి చేయాలని లక్ష్యంగా రోజులో 20 గంటలసేపు శ్రమించి కేవలం 8 నెలల వ్యవధిలో 1265 పేజీల భరతవర్ష పద్య,గద్య నవలను పూర్తిచేసి రికార్డులకెక్కాడు.