Skip to playerSkip to main contentSkip to footer
  • 7/4/2022
ఫెమినా మిస్ ఇండియా వరల్డ్ టైటిల్ ను సినీ శెట్టి కైవసం చేసుకుంది. ఆదివారం ముంబైలోని జియో కన్వెన్షన్ లో జరిగిన గ్రాండ్ ఫినాలేలో సినీ శెట్టి మిస్ ఇండియా వరల్డ్ కిరీటాన్ని అందుకుంది.

Category

🗞
News

Recommended