Nellore Mypadu Beach Rush : వేసవి సెలవుల చివరి వీకెండ్ సందడి | ABP Desam
  • 2 years ago
ఏపీలో బడి సెలవులు ముగిసిపోతున్నాయి. వేసవి సెలవలకు ఇదే చివరి వీకెండ్. అందుకే నెల్లూరు సాగర తీరం సందర్శకులతో కిటకిటలాడింది. వారాంతల్లో సహజంగానే సందర్శకుల తాకిడి మైపాడు బీచ్ కి ఎక్కువగా ఉంటుంది. అయితే ఈ వారం అది మరికాస్త ఎక్కువగా మారింది. సందర్శకులతో నెల్లూరు మైపాడు బీచ్ సందడిగా మారింది.
Recommended