Skip to playerSkip to main contentSkip to footer
  • 7/3/2022
రెండు నెలల్లో రెండు సార్లు ఆర్టీసీ బస్ ఛార్జీలను పెంచితే మధ్యతరగతి, పేద ప్రజలు ప్రయాణాలు ఎలా చేయాలని నెల్లూరు వాసులు ప్రశ్నిస్తున్నారు. అసలే అన్ని రకాల నిత్యావసరాల ధరలు పెరుగుతుంటో మరో వైపు ఈ ఛార్జీల భారం మోపుతుండటంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Category

🗞
News

Recommended