PM Modi Cook Yadamma : నా చేతి వంటలతో మోడీని మెప్పిస్తా | ABP Desam

  • 2 years ago
హైదరాబాద్ లో జరుగుతున్న బిజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలకు హాజరవుతున్న ప్రధాని మోడీకి తెలంగాణా ప్రత్యేక వంటలు వండి, వడ్డించేందుకు కరీంనగర్ నుండి ప్రసిద్ధి చెందిన వంటమేస్త్రి యాదమ్మ HICC చేరుకుంది.మోడీకి వండే భాగ్యం లభించడం నా అదృష్టం అంటూ ఆనందంతో సంబరపడుతోంది. జీవితంలో ఎన్నో కష్టాలు అనుభవించానంటూ ABP దేశంతో మాట్లాడుతూ భావోద్వేగానికి లోనైయ్యింది యాదమ్మ.

Recommended