Skip to playerSkip to main contentSkip to footer
  • 7/1/2022
Nellore లో Hero Varun Tej సందడి చేశారు. నగరంలో ఓ క్లాత్ షోరూం ను ఆయన ఓపెన్ ను చేశారు. నెల్లూరులోనే పుట్టి పెరిగానన్న వరుణ్ తేజ్...చిన్నతనం నుంచి నెల్లూరులో దొరికే ఫుడ్ టేస్ట్ చేశానన్నారు. సినిమాల వల్ల తాను తక్కువ తింటున్నానన్న వరుణ్ తేజ్...త్వరలోనే కొత్త సినిమా డీటైల్స్ చెబుతానన్నారు.

Category

🗞
News

Recommended