Special Pooja For Cameras: జగిత్యాల జిల్లాలో కెమెరాలకు పూజలు చేస్తూ సరికొత్త మంత్రాలు| ABP Desam

  • 2 years ago
World Camera Day సందర్భంగా జగిత్యాల జిల్లా ధర్మపురి మండలంలోని ఫొటోగ్రాఫర్స్, వీడియో గ్రాఫర్స్ సరికొత్త పూజలు చేశారు. స్థానికంగా ఉన్న అయ్యప్పస్వామి ఆలయంలో తమ కెమెరాలకు అర్చకుల చేత పూజలు, అష్టోత్తర శతనామార్చనలు వంటి కార్యక్రమాలు చేయించారు. ఇక ఆ సందర్బంగా చదివిన మంత్రాలు కూడా చాలా వెరైటీగా ఉన్నాయి. మీరూ వినండి.

Recommended