Interresults2022 : తెలంగాణలో ఇంటర్ ఫలితాలను విడుదల చేసిన మంత్రి సబిత | ABP Desam

  • 2 years ago
తెలంగాణలో ఇంటర్ ఫలితాలు విడుదలయ్యాయి. మంత్రి సబితా ఇంద్రారెడ్డి మొదటి రెండో సంవత్సర ఫలితాలను విడుదల చేశారు. ఇంటర్ మొదటి సంవత్సరం ఉత్తీర్ణత శాతం63.33 కాగా... రెండో సంవత్సరం 67.16 మంది ఉత్తీర్ణత సాధించారు. 72.33 శాతం ఫస్ట్ ఇయర్ అమ్మాయిల ఉత్తీర్ణత 54.23 శాతం అబ్బాయిలు ఉత్తీర్ణత సాధించారు. కొవిడ్ ఇబ్బందులను దాటుకుని విద్యార్థులు మంచి మార్కులు తెచ్చుకునేందుకు ప్రయత్నించారని మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. ఆగస్ట్ 1నుండి అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహిస్తామన్నారు.

Recommended