ఎలక్ట్రిక్ కారులో మంటలు.. చూస్తుండగానే దగ్ధం

  • 2 years ago
ఎలక్ట్రిక్ బైకుల్లో మంటలు చెలరేగి కాలిపోయిన ఘటనలు ఇప్పటివరకూ చూశాం. ఎలక్ట్రిక్ కారులో మంటలు చెలరేగి దగ్ధమైన ఘటన మహారాష్ట్ర రాజధాని ముంబైలో చోటు చేసుకుంది. టాటా మోటార్స్ సంస్థ నుంచి వచ్చిన Tata Nexon EV కారు మంటల్లో దగ్ధమవుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. టాటా మోటర్స్‌కు చెందిన ఓ ఎలక్ట్రిక్ కారులో మంటలు చెలరేగడం ఇదే తొలిసారి. ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తునకు ఆదేశించినట్లు టాటా మోటార్స్ వెల్లడించింది.

Recommended