BJP National Executive Meeting: Parade Grounds లో ఏర్పాట్లు *Telangana | Telugu Oneindia
  • 2 years ago
BJP National Executive Meeting Arrangements At Parade Grounds | వచ్చే నెల 3వ తేదీన హైదరాబాదులో జరగనున్న బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశం, బీజేపీ బహిరంగ సభ కోసం పరేడ్ గ్రౌండ్స్ లో ఏర్పాట్లు కట్టుదిట్టంగా జరుగుతున్నాయి. బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ ఏర్పాట్లు దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు

#PMModiHyderabadTour
#ParadeGrounds
#bjpnationalexecutivemeeting
Recommended