ఐఏఎస్ పూనం మాలకొండయ్య కుమార్తె పెళ్లి రిసెప్షన్‌లో సీఎం జగన్

  • 2 years ago
రిటైర్డ్‌ ఐపీఎస్‌ డాక్టర్‌ ఎం.మాలకొండయ్య, సీనియర్‌ ఐఏఎస్‌ డాక్టర్‌ పూనం మాలకొండయ్యల కుమార్తె వివాహా రిసెప్షన్‌కు హాజరైన సీఎం జగన్‌ హాజరయ్యారు. మంగళగిరిలోని సీకే కన్వెన్షన్‌లో జరిగిన వివాహ రిసెప్షన్‌లో వధువు డాక్టర్ పల్లవి, వరుడు డాక్టర్ కృష్ణ తేజలను సీఎం ఆశీర్వదించారు.

Recommended