Police Busts A Gang Transporting Cannabis: గంజాయి రవాణా చేస్తున్న నలుగురు సభ్యుల ముఠా అరెస్ట్

  • 2 years ago
చిత్తూరు జిల్లాలో బుర్ఖా ధరించి తన ట్రావెల్ బ్యాగ్ లో గంజాయి రవాణా చేస్తున్న మహిళను పోలీసులు అరెస్ట్ చేశారు. సుమారు 14 కిలోల సరకు స్వాధీనం చేసుకున్నారు. ఇదే కేసులో మరో ముగ్గురిని అరెస్ట్ చేశారు. కేసు వివరాలను డీఎస్పీ సుధాకర్ రెడ్డి వివరించారు.

Recommended