టీఆర్ఎస్ నుంచి బయటకొస్తా.. ఎమ్మెల్యేగా పోటీ చేస్తా: మాజీ ఎమ్మెల్యే

  • 2 years ago
కేటీఆర్ కంటే నేనే సీనియర్.. టీఆర్ఎస్ పట్ల ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రజల్లో నమ్మకం లేదు. కేటీఆర్ కంటే నేనే సీనియర్.. తుమ్మలకు సొంతూర్లోనే విలువ లేదు.. టీఆర్ఎస్ నుంచి బయటకొస్తా.. ఎమ్మెల్యేగా పోటీ చేస్తా: అశ్వారావుపేట మాజీ ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు

Recommended