HYD: హిమాయత్‌నగర్‌లో అగ్ని ప్రమాదం

  • 2 years ago
హైదరాబాద్‌లోని హిమాయత్‌నగర్ స్ట్రీట్ నంబర్ 2 వద్ద గల ఓ భవంతి మూడు అంతస్తులో అగ్ని ప్రమాదం సంభవించింది. సమాచారం అందగానే అగ్నిమాపక సిబ్బంది, నారాయణగూడ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేస్తున్నారు. షార్ట్ సర్క్యూట్ వల్ల అగ్ని ప్రమాదం జరిగినట్లుగా పోలీసులు భావిస్తున్నారు. ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Recommended