ఏలూరు: పోలీస్ స్టేషన్‌లో రౌడీషీటర్‌ బర్త్ డే వేడుకలు

  • 2 years ago
ఏలూరు టూ టౌన్ పోలీస్ స్టేషన్‌లో రౌడీషీటర్ పుట్టిన రోజు వేడుకలు నిర్వహించడం దుమారం రేపింది. ఈ ఘటనను సీరియస్‌గా తీసుకున్న పోలీసులు ఎస్సై, కానిస్టేబుల్‌ను సస్పెండ్ చేశారు.

Recommended