విశాఖవాసులకు శుభవార్త చెప్పిన మంత్రి అమర్‌నాథ్

  • 2 years ago
తిరుమల శ్రీవారిని ఏపీ మంత్రి గుడివాడ అమర్నాథ్ దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ బ్రేక్ దర్శనం సమయంలో స్వామివారి సేవలో పాల్గొన్నారు. అయ్యన్నపాత్రుడు వంటి మైలు వ్యక్తి గురించి స్వామి వారి సన్నిధిలో మాట్లాడటం మంచిది కాదన్నారు అమర్. 23న తిరుపతి జిల్లాలో పరిశ్రమలకు సీఎం జగన్ భూమి పూజ నిర్వహించనున్నారని.. 298 ఎకరాల సెజ్ అపాచీ కంపెనీ ఏర్పాటు చేసి 10 వేల మందికి ఉద్యోగాల వస్తాయన్నారు. విశాఖకు ఇన్ఫోసిస్ కంపెనీ రానుందని.. విజయవాడ., తిరుపతి., విశాఖపట్నం ను ఇండ్రస్ట్రియాల్ కారిడార్ గా రూపొందిస్తామన్నారు.

Recommended