జేసీ బ్రదర్స్ ఇళ్లలో ఈడీ సోదాల కలకలం

  • 2 years ago
టీడీపీ నేతలు జేసీ బ్రదర్స్ ఇళ్లలో ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ సోదాలు చేపట్టింది. అనంతపురం జిల్లా తాడిపత్రిలోని మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి, తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి ఈడీ అధికారులు దాడులు చేస్తున్నారు. జేసీ బ్రదర్స్ అనుచరుడు, కాంట్రాక్టర్ చవ్వా గోపాల్ రెడ్డి ఇంట్లోనూ సోదాలు జరుగుతున్నాయి.ఈడీ దాడుల నేపథ్యంలో జేసీ ఇంటికి సమీపంలో చెక్ పోస్టులు ఏర్పాటు చేసి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు పహారా కాస్తున్నారు.

Recommended