Inzamam-Ul-Haq Credits 4 Players For India's Comeback Against South Africa *Cricket |Telugu Oneindia
  • 2 years ago
Former Pak captain Inzamam-Ul-Haq praised the unit for beating a full-strength South African unit despite the absence of their top three batting stars in Virat Kohli, Rohit Sharma and KL Rahul | సొంతగడ్డపై భారత క్రికెట్ జట్టును ఓడించడం అంత తేలికైన పని కాదని పాకిస్థాన్ మాజీ కెప్టెన్ ఇజమామ్ ఉల్ హక్ అన్నాడు. సౌతాఫ్రికాతో జరుగుతున్న ఐదు టీ20ల సిరీస్‌ను ఉద్దేశించిన ఇంజమామ్ ఈ వ్యాఖ్యలు చేశాడు. తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో భారత బౌలర్లు దుమ్మురేపారని, ముఖ్యంగా చాహల్, హర్షల్ పటేల్ ప్రదర్శన అమోఘమని కొనియాడాడు.

#INDvsSA
#ViratKohli
#IshanKishan
#HarshalPatel
#InzamamulHaq
#Cricket
Recommended