High Tension in Secundrabad Railway Station : సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో ఉద్రిక్తత | ABP Desam
  • 2 years ago
Secundarabad Railway Station లో తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. అగ్నిపథ్ ను వెనక్కి తీసుకోవాలని కోరుతూ ఆందోళనకారులు హింసాత్మక ఘటనలకు దిగారు. సికింగ్రాబాద్ రైల్వేస్టేషన్ లో మూడు రైళ్లకు నిప్పు పెట్టారు.
Recommended