కర్నూలు జిల్లాలో భారీ వర్షాలు

  • 2 years ago
నైరుతి రుతుపవనాల ప్రభావంతో రాయలసీమలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఉమ్మడి కర్నూలు జిల్లాలోని పలు ప్రాంతాల్లో మంగళవారం రాత్రి నుంచి కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. దీంతో వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. కుందు, హంద్రి నదులు వరదనీటితో కళకళలాడుతున్నాయి. భారీ వర్షానికి నన్నూరులో తాత్కాలిక రోడ్డు తెగిపోవడంతో రాకపోకలు నిలిచిపోయాయి. బేతంచర్ల, గౌరీపేటలో లోతట్టు ప్రాంతాల్లోకి వరద నీరు చేరడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.

Recommended