ఎలక్షన్ల కొండయ్య @ 21 సార్లు నామినేషన్

  • 2 years ago
నెల్లూరు జిల్లా ఆత్మకూరు ఉప ఎన్నికలో ఎలక్షన్ల కొండయ్య అందరి దృష్టి ఆకర్షిస్తున్నారు. పంచాయతీ నుంచి ఎంపీ ఎన్నికల వరకు అన్నింటిలో ఆయన నామినేషన్ వేస్తారు. 1987 నుంచి ప్రతి ఎన్నికల్లో నామినేషన్ వేసి కుండ గుర్తును చేజిక్కించుకుంటారు. అందరి దగ్గర డబ్బులు భిక్షాటన చేసి మరీ ఆ నగదు నామినేషన్ ఖర్చులకు ఉపయోగిస్తారు. ఇప్పుడు ఆత్మకూరులో పోటీ చేస్తున్నారు.

Recommended