కుప్పంలో గెలుస్తామని అనుకున్నామా.. సీఎం జగన్

  • 2 years ago
ఏపీ ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో గడపగడపకూ మన ప్రభుత్వంపై వర్క్‌షాప్‌ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు. హాజరయ్యారు. ‘గడపగడపకూ మన ప్రభుత్వం’పై ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేశారు.

Recommended