Ananthapuram Students Ends Life : అనంతపురం జిల్లాలో ముగ్గురు విద్యార్థుల ఆత్మహత్య | ABP Desam

  • 2 years ago
ఈ ఏడాది పదో తరగతి పరీక్ష ఫలితాలలో ఎప్పుడూ లేనంతగా విద్యార్థులు ఫెయిల్ అయ్యారు. కొన్ని పాఠశాలల్లో అయితే కనీసం ఒక్కరు కూడా ఉత్తీర్ణత సాధించలేదు. రాష్ట్రంలో అతి తక్కువ ఉత్తీర్ణతా శాతం సాధించిన అనంతపురం జిల్లా ముగ్గురు విద్యార్థులు బలవన్మరణానికి పాల్పడటం అందరిని కంటతడి పెట్టిస్తోంది .