Students Parents Reaction on AP Tenth Results : డబ్బుల కోసమే పిల్లల్ని ఫెయిల్ చేయించారా..?

  • 2 years ago
AP లో Tenth Class Results విడుదల అయ్యాయి. 6,15,908 మంది విద్యార్థులు పదో తరగతి పరీక్ష రాస్తే 4,14,281 మంది పాస్ అయ్యారు. 2,01,627 మంది ఫెయిల్ అయ్యారు. ఇప్పుడు ఫెయిలైన విద్యార్థులు, తల్లితండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. విజయవాడలో తల్లితండ్రులు, విద్యార్థుల అభిప్రాయాలేంటో చూడండి.

Recommended