త్వరలో సౌత్ కోస్ట్ రైల్వే జోన్.. ఎంపీ జీవీఎల్

  • 2 years ago
ఏపీ ముఖ్యమంత్రి జగన్ అవినీతిని అరికట్టడానికి ఇచ్చిన ప్రకటన బావుందని.. ఇందులో ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లు , ప్రజాప్రతినిధుల గురించి ఎందుకు చేర్చలేదని బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహరావు ప్రశ్నించారు. సౌత్ కోస్ట్ రైల్వే జోన్ త్వరలోనే ప్రకటించబోతున్నామని తెలిపారు. రిషికొండ బ్లూ ఫాగ్ బీచ్లను రేపు సందర్శించనున్నట్లు చెప్పారు.

Recommended