Assault on Minor at Jubilee Hills Pub : జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేసిన తండ్రి | ABP Desam

  • 2 years ago
Jubilee hills లో ఓ Minor పై లైంగిక దాడి జరిగినట్లు ఆమె తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పబ్ కు స్నేహితులతో కలిసి వెళ్లిన బాలికతో కొంత మంది అసభ్యంగా ప్రవర్తించినట్లు బాలిక తండ్రి కంప్లైంట్ చేశారు. పోలీసులు పోక్సో చట్టం కింద నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Recommended