ఊర్లో ఆకస్మిక మరణాలు.. ఆ మహిళకు సంబంధం ఏంటి?

  • 2 years ago
అనంతపురం జిల్లా గుత్తి సమీపంలోని ఎర్రగుడి గ్రామంలో కొంత కాలంగా అకాల మరణాలు సంభవిస్తున్నాయి. ఆ గ్రామానికి చెందిన ఓ మహిళ తన భర్త బతికుండగానే బొట్టు, గాజులు, తాళి, మెట్టెలు తీసేసింది. ఆ మహిళ కారణంగానే ఊర్లో అరిష్టం నెలకొందని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. ఈ వార్త దావనంలా వ్యాపించి గ్రామంలో కలకలం రేగింది. గ్రామంలో అసలేం జరుగుతోంది?

Recommended