పొత్తులపై మెగా బ్రదర్ నాగబాబు కామెంట్స్

  • 2 years ago
పొత్తులపై తమ పార్టీ అధ్యక్షుడు పవన్‌ కళ్యాణ్‌ నిర్ణయం తీసుకుంటారని జనసేన పీఏసీ సభ్యుడు నాగబాబు స్పష్టం చేశారు. వైసీపీ పాలన ఎలా ఉందో ప్రజలకే బాగా తెలుసని పేర్కొన్నారు. బుధవారం శ్రీకాకుళంలో జనసేన నాయకులు, కార్యకర్తలతో నియోజకవర్గాలవారీగా నాగబాబు సమీక్ష నిర్వహించారు.

Recommended