పోలవరం ఆలస్యానికి టీడీపీనే కారణం.. మంత్రి అంబటి

  • 2 years ago
పోలవరం ప్రాజెక్టు ఫలానా తేదీకి పూర్తవుతుందని తాము చెప్పలేమంటున్నారు మంత్రి అంబటి రాంబాబు. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో చేసిన తప్పులే కారణమన్నారు ఇరిగేషన్ మంత్రి.

Recommended