VH, Jaggareddy Dance At Gandhi Bhavan: తెలంగాణ ఆవిర్భావ వేడుకల్లో వీహెచ్, జగ్గారెడ్డి డ్యాన్స్
  • 2 years ago
Telangana 8వ ఆవిర్భావ వేడుకలను తెలంగాణ కాంగ్రెస్ నాయకులు గాంధీ భవన్ లో ఘనంగా జరుపుకున్నారు. AICC Incharge Manikkam Tagore, MLA లు Bhatti Vikramarka, Jaggareddy, Sridhar Babu, సీనియర్ నాయకుడు V Hanumantha Rao వేడుకల్లో పాల్గొన్నారు. సంబరాల్లో భాగంగా గిరిజన నృత్యకారులతో కలిసి వీహెచ్, జగ్గారెడ్డి వేసిన డ్యాన్స్ అక్కడ ఉన్న అందర్లోనూ జోష్ నింపింది.
Recommended