ఆయనంటే ఎందుకు భయం.. బుద్దా వెంకన్న

  • 2 years ago
వైసీపీ టైటానిక్ షిప్ లాంటిదన్నారు మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న. 2024లో వైసీపీ‌ టైటానిక్ షిప్ మునిగిపోతుందని.. సజ్జల రామకృష్ణారెడ్డి బిసి నా.. నిరంజన్ రెడ్డి ఎస్సీ నా.. అయోధ్య రామిరెడ్డి ఎస్టీనా అంటూ ప్రశ్నించారు. జగన్ కోసం తల్లి, చెల్లి పాదయాత్ర చేసి పార్టీని నిలబెట్టారని.. అలాంటి తల్లికి, చెల్లికి వెన్నుపోటు పొడిచారన్నారు. నందమూరి వంశానికి ముద్దుల అల్లుడు నారా లోకేష్.. ఆయనంటే వైఎస్సార్‌సీపీకి ఎందుకు భయమన్నారు.

Recommended