AP: ఏపీలో మారుతున్న సమీకరణాలు... వచ్చే అసెంబ్లీ ఎన్నికల బరిలో ఆనం కుమార్తె | Telugu Oneindia
  • 2 years ago
YCP MLA anam daughter has met Nara Lokesh and that she might contest from the late minister Mekapati Goutham reddy constituency | వైసీపీ సీనియర్ నేత..నెల్లూరు జిల్లా వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డి కుమార్తె కైవల్యా రెడ్డి టీడీపీలో చేరేందుకు అంతా సెట్ అయింది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి టీడీపీ నుంచి ఆనం కుమార్తె కైవల్యారెడ్డి బరిలో నిలుస్తారని ప్రచారం సాగుతోంది.

#Mahanadu2022
#TDP
#NaraLokesh
#KaivalyaReddy
Recommended