last year

Andhra Pradesh: మారుతున్న YSRCP అజెండా... కారణాలివే | Telugu Oneindia

Oneindia Telugu
Oneindia Telugu
Andhra Pradesh: YSRCP moving from its welfare agenda to social justice agenda for 2024 elections | ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు తర్వాత రాష్ట్రంలో ఎన్నడూ జరగనంత స్ధాయిలో సంక్షేమ పథకాల్ని అమలు చేస్తున్న ఘనత వైసీపీ ప్రభుత్వానిదే. తొలిసారి అధికారంలోకి వచ్చిన వైసీపీ సర్కార్ దాన్ని నిలబెట్టుకునే క్రమంలో ఎన్నికల్లో ఇచ్చిన అన్ని హామీల్ని తూచా తప్పకుండా అమలు చేయాలని భావిస్తోంది. దీంతో రాష్ట్ర ఆర్ధిక పరిస్ధితి సహకరిచకపోయినా అప్పులు తెచ్చి మరీ సంక్షేమ పథకాల్ని అమలు చేస్తోంది.


#AndhraPradesh
#YSRCP
#APCMJagan

Browse more videos

Browse more videos