పవన్ కళ్యాణ్ సీఎం కావాలని అభిమాని పొర్లుదండాలు.. పొర్లుతూ 270 మెట్లు ఎక్కాడు!

  • 2 years ago
జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ సీఎం కావాలని అభిమాని పొర్లుదండాలు.. పొర్లుతూ 270 మెట్లు ఎక్కి ఆంజనేయస్వామి ఆలయానికి చేరుకున్న ఈశ్వర్.. గతంలో తిరుమల నుంచి కొండగట్టుకు సైకిల్ యాత్ర.

Recommended