Rashmika Trolled Again | Telugu Filmibeat
  • 2 years ago
Karan came to the party wearing a warm black dress. That dress made it difficult for her to pose in front of photos . She seemed to be holding the dress from time to time. With this, netizens started trolling Rashmi Mandana. Didn't know in advance when the original seemed embarrassing .. Commenting on why we wore such a dress when we knew. Some even commented that Rashmi Mandana was like a goddess in a black dres | కరణ్ పార్టీ కి ర‌ష్మిక బ్లాక్ డ్రెస్ వేసుకుని వ‌చ్చింది. ఆ డ్రెస్ ఆమె థైస్ క‌నిపించేలా ఉండ‌టంతో ఆమె ఫొటోల ముందు ఫోజులు ఇవ్వ‌టానికి ఇబ్బంది ప‌డింది. పెద్ద‌గా ఫొటోలు తీయ‌నీయ‌లేదు. మాటిమాటికీ డ్రెస్‌ను ప‌ట్టుకుంటూ క‌నిపించింది. దీంతో నెటిజ‌న్స్ ర‌ష్మిక మంద‌న్న‌ను ట్రోల్ చేయ‌టం మొద‌లు పెట్టారు. అస‌లు ఇబ్బందిగా అనిపించిన‌ప్పుడు ముందుగానే తెలియ‌లేదా.. తెలిసిన‌ప్పుడు అలాంటి డ్రెస్ ఎందుకు వేసుకున్నావు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. కొంద‌రు మాత్రం బ్లాక్ డ్రెస్‌లో ర‌ష్మిక మంద‌న్న ఓ దేవ‌త‌లా ఉందంటూ కామెంట్స్ కూడా చేశారు.


#Amitabatchan
#Bollywood
#Rashmika
#Karanjohar
Recommended