IPL 2022: సెంచరీ చేయకపోతే నన్ను నిలదీస్తారు... ఏం చెప్పినా వినరు! - David Warner | Telugu Oneindia
  • 2 years ago
IPL 2022: David Warner returned home shortly after the IPL ended. Recently interviewed by the media there. He remembers his attachment to family members — especially daughters. He said that every time he grabbed the bat and landed in the crease- the daughters wanted to make a century | ఐపీఎల్ ముగిసిన వెంటనే డేవిడ్ వార్నర్ తన స్వదేశానికి తిరిగి వెళ్లాడు. అక్కడి మీడియాకు తాజాగా ఇంటర్వ్యూ ఇచ్చారు. కుటుంబ సభ్యులు- ప్రత్యేకించి కూతుళ్లతో తనకు ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నాడు. వారికి తన బ్యాటింగ్ అంటే ఎంత ఇష్టమో వివరించాడు. తాను బ్యాట్ పట్టుకుని క్రీజ్‌లోకి దిగిన ప్రతీసారీ- సెంచరీ చేయాలని కుమార్తెలు కోరుకుంటారని చెప్పాడు.

#DavidWarner
#DelhiCapitals
#IPL2022
Recommended