IPL 2022: ఇప్పుడు ఈ ప్రయోగాలు అవసరమా? Rohit Sharma Statement Makes RCB Fans Disappointed |

  • 2 years ago
IPL 2022: During a match in the IPL 2022, Rohit Sharma said that young players who have not been given a chance so far will be included in the squad. He said it was more important for them to test the core team in terms of team future than success | ఐపీఎల్ 2022 లో ఓ మ్యాచ్ సందర్భంగా రోహిత్ శర్మ మాట్లాడుతూ ఇప్పటి వరకు అవకాశం రాని యువ ఆటగాళ్లకు జట్టులో చోటిస్తామని తెలిపాడు. విజయం కన్నా జట్టు భవిష్యత్తు నేపథ్యంలో కోర్ టీమ్‌ను పరీక్షించుకోవడం తమకు అత్యంత ముఖ్యమని చెప్పాడు. ఇప్పుడు ఈ వ్యాఖ్యలే ఆర్‌సీబీ అభిమానులను నిరాశకు గురిచేస్తున్నాయి.


#RohitSharma
#RCB
#MumbaiIndians
#ViratKohli

Recommended