Andhra Pradesh: గడప గడపకు వర్సెస్ బాదుడే బాదుడు... 2024 విజేత? | Telugu Oneindia

  • 2 years ago
Andhra Pradesh: YSRCP's Gadapa Gadapaku Prabhutvam VS TDP's Badude Badudu Programme | ఏపీలో వైసీపీ సర్కార్ పన్నులు, ఛార్జీల పెంపును నిరసిస్తూ విపక్ష టీడీపీ చేపట్టిన బాదుడే బాదుడు కార్యక్రమం, ఆ తర్వాత తమ ప్రభుత్వ సంక్షేమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లి మరోసారి ఓట్లు కోరేందుకు వైసీపీ ప్రారంభించిన గడప గడపకూ ప్రభుత్వం కార్యక్రమాలు ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో కాక రేపుతున్నాయి.


#AndhraPradesh
#TDP
#YSRCP

Recommended