చిరంజీవిపై మంత్రి మల్లారెడ్డి ప్రశంసలు

  • 2 years ago
తెలుగు సినీరంగంలో పనిచేసే ప్రతి ఒక్క కార్మికుడు తెలంగాణ వ్యక్తేనని తెలంగాణ మంత్రి మల్లారెడ్డి అన్నారు. మెగాస్టార్ చిరంజీవి ఆంధ్రా వ్యక్తి కాదని.. తెలంగాణ బిడ్డేనని పేర్కొన్నారు.

Recommended