పొడి చర్మానికి వేప పొడితో ఫేస్ ప్యాక్ | ఫేస్ గ్లోకి బెస్ట్ మాస్క్

  • 2 years ago
డ్రై స్కిన్ ఉండేవారికి చర్మం పొడిబారిపోతూ ఇబ్బంది కలిగిస్తుంది. అలాంటి వారికి వేప పొడితో తయారుచేసే ఫేస్ ప్యాక్ మంచి ప్రయోజనాలు కలిగిస్తుంది. ఈ ఫేస్ ప్యాక్ ఎలా తయారుచెయ్యాలో, అందుకు ఏయే పదార్థాలు కావాలో, ముఖానికి ఎలా అప్లై చేసుకోవాలో వీడియో చూసి తెలుసుకోండి.

Recommended