రోజాపై టీడీపీ నేత సుధాకర్ రెడ్డి కామెంట్స్

  • 2 years ago
మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన నగరి ఎమ్మెల్యే రోజాపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ ఎన్‌బీ సుధాకర్ రెడ్డి. రోజా ఫైర్ అయితే తాము అంతకు మించి ఎదుర్కొంటామని స్పష్టంచేశారు. తెలుగుదేశం పార్టీని రెచ్చగొట్టేలా మాట్లాడటం సరికాదన్నారు. ప్రతిపక్ష పార్టీలను భయపెట్టాలంటే కుదరదని అన్నారు.

Recommended